Saturday, April 23, 2011

అందమైన గులాబీలు








గులాబీలు కూడా
 నాకు చాలా ఇష్టం ఎందుకంటే అది మన జీవితానికి వున్నా అపురూపమైన అర్థాన్ని చూపిస్తుంది కానీ అది నా ఊహ ప్రకారం చూసే చూపుని బట్టి వుంటుంది 
కొంతమంది తలలో పెట్టడానికి ఇష్టపడతారు మరి కొందరు ఫ్లోవేర్వాజ్ లో పెట్టడానికి ఇంకొందరు అలా చెట్టు కి వుంటే బావుంటుంది అంటారు కానీ మనం రోజ్ లాగా వుండాలి అనుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారని నా అబిప్రాయం 
రోజ్ తను నాలుగు రోజులే ఉంటానని కానీ చుట్టూ ముల్లులు వున్నాయనే బాధకానీ ఉండకుండా తనని చూసేవాళ్ళకి ఆనందంగా వుండాలని ఆశిస్తుంది .
అలా అనుకునే వాళ్ళు మనుషులు ఎంతమంది వుంటారు మేరె చెప్పండి.అందుకే గులాబీలు అన్న చెరగని చిరునవ్వన్నా చాలా చాలా ఇష్టం.


VUNTANU
MYTHILI NIVAS

No comments:

Post a Comment