Saturday, April 23, 2011

నా జీవితం లో ఒక రోజు APRIL 24

హాయ్ ఫ్రెండ్స్ ఎలా వున్నారు మీకు చెప్పనా ఎవరో అన్నారు నాకు సరిగా గుర్తులేదండి బ్లాగ్ ని డైరీ లాగా వాడుకోవచ్చని అందుకే నేను కూడా ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన జీవితం లో ప్రతి క్షణం విలువినది మరియు జీవితాంతం గుర్తువుంచుకోవాలి కదా అండి అందుకే ఇలా నిర్ణయించుకున్నాను. రేపటి నుంచి డైరీ మొదలు పెడతాను.

మరి ఇక వుంటానండి.

మీ
మైథిలి నివాస్.

No comments:

Post a Comment